అందాల పండ్ల పాత్రలు

చందమామ కథల్లో ఆకులతో దొప్పలు చేసి నీళ్లు తాగడం లాంటివి కనిపిస్తాయి కదూ! ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువై, పర్యావరణం పాడైపోతోందని.. ఆ సంప్రదాయాన్ని గుర్తు చేసేలా..

Published : 09 Jun 2024 00:51 IST

చందమామ కథల్లో ఆకులతో దొప్పలు చేసి నీళ్లు తాగడం లాంటివి కనిపిస్తాయి కదూ! ప్లాస్టిక్‌ వాడకం ఎక్కువై, పర్యావరణం పాడైపోతోందని.. ఆ సంప్రదాయాన్ని గుర్తు చేసేలా.. పుచ్చ, కర్బూజా, క్యాబేజ్, కాప్సికం లాంటి పండ్లు, కాయగూరలతో పండ్ల పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. ముచ్చటగొలిపే వీటిని చూసి.. వారెవా అనాల్సిందే! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని