‘నీడ’లా వెంటాడే కళ

పెన్సిల్‌ ఆర్ట్‌, శాండ్ ఆర్ట్‌, మైక్రో ఆర్ట్‌ ఇలా అనేక రకాల ఆర్ట్‌లను చూసి ఉంటారు... అయితే షాడో ఆర్‌్్ట చూశారా?...

Published : 18 Aug 2018 01:40 IST

సృ‘జనరేషన్‌’
‘నీడ’లా వెంటాడే కళ

పెన్సిల్‌ ఆర్ట్‌, శాండ్ ఆర్ట్‌, మైక్రో ఆర్ట్‌ ఇలా అనేక రకాల ఆర్ట్‌లను చూసి ఉంటారు... అయితే షాడో ఆర్‌్్ట చూశారా? కరీంనగర్‌ జిల్లా వెదురుగట్ట గ్రామానికి చెందిన కె. విరాజ్‌ శేఖర్‌ ఈ కొత్త షాడో ఆర్ట్‌ను మనకు పరిచయం చేస్తున్నారు. వివిధ రకాల వస్తువులను ఒక పద్ధతి ప్రకారం అమర్చి వాటి నీడలతో ఒక కళాఖండాన్ని సృష్టించడమే ఈ కళ. అలా కళాత్మకంగా తీర్చిదిద్దిన ఎర్రకోట షాడో చిత్రాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని