అనుష్కనూ కుట్టేసింది
పాడు గేమ్... అందరితో ఆడుకుంటోంది. గో... గో... అంటూ ప్రతి ఒక్కరితో పరుగులు పెట్టిస్తోంది. అదేగురూ... పోకెమాన్ గో గురించే ఈ సోది.
అనుష్కనూ కుట్టేసింది
పాడు గేమ్... అందరితో ఆడుకుంటోంది. గో... గో... అంటూ ప్రతి ఒక్కరితో పరుగులు పెట్టిస్తోంది. అదేగురూ... పోకెమాన్ గో గురించే ఈ సోది. క్షణాలను రూపాయల్లో లెక్కేసే బాలీవుడ్ తారల్ని సైతం ఈ గేమ్ మాయ చేస్తూ గంటలు గంటలు ఆడిస్తోంది. నేను ఈ గేమ్ మోజులో పడిపోయా అని కింగ్‌ఖాన్ షారుఖ్ ట్విట్టర్లో ట్వీటి మూడ్రోజులైనా గడవకముందే, నేనూ పడిపోయా అంటోంది అందాల అమ్మడు అనుష్క శర్మ. అనడమే కాదు... ఈ గేమ్ ఆడుతూ ఎక్కడికెక్కడికో వెళ్లిపోతూ తీసిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టేసింది. అదిప్పుడు వైరల్. అన్నట్టు అనుష్క ఎక్కడికి వెళ్లిందని మాత్రం మమ్మల్ని అడక్కండేం!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్