logo

19న చదరంగం పోటీలు

జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న ది ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్‌ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీవీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 16 May 2024 03:56 IST

శ్యామలాసెంటర్‌: జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న ది ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్‌ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి జీవీ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 17 లోపు ఏపీచెస్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని