logo

మామిడి కాసింది కొమ్మా లేకుండా..!

మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం.

Published : 25 Apr 2024 04:12 IST

మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. అదే కాండానికి గుత్తులుగా ఉంటే చూడటానికి ఆసక్తిగా ఉంటుంది. ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామంలోని సనపల ధనలక్ష్మీ అనే గృహిణి ఇంటి ఆవరణలో మామిడి చెట్టు కొమ్మను గతేడాది నరికేశారు. అయినా కాండానికి గుత్తులుగా కాసిన మామిడి కాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

న్యూస్‌టుడే, ఎల్‌ఎన్‌పేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని