logo
Updated : 29/11/2021 17:12 IST

ఆలయాలకు పోటెత్తిన భక్తజనం

బలిజిపేట: కార్తిక ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని మండలంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సుప్రసిద్ధ పురాతన గలావల్లి రామలింగేశ్వర ఆలయం, నారాయణపురంలోని నీలకంఠేశ్వర ఆలయం, చిలకలపల్లి, పలగర, బలిజిపేట, తుమరాడ, వెంగాపురం గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు రుద్రాభిషేకాలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో శివలింగం వద్ద పూజలు చేశారు. నారాయణపురం, గలావల్లి ఆలయాల్లో భక్తులు శివుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచిఉన్నారు. 

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని