Telangana Election Results: 51 మంది అభ్యర్థులకు 50% పైగా ఓట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస, భాజపా, ఎంఐఎంలలో 51 మంది అభ్యర్థులు మెరుగైన ఓట్లు సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతానికిపైగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే 39 మంది ఉన్నారు.

Updated : 04 Dec 2023 07:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Election Results) కాంగ్రెస్‌, భారాస, భాజపా, ఎంఐఎంలలో 51 మంది అభ్యర్థులు మెరుగైన ఓట్లు సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతానికిపైగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే 39 మంది ఉన్నారు. అత్యధికంగా ఎంఐఎం పార్టీ చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్‌ ఒవైసీ 64.88% ఓట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. మిగతా వారి వివరాలు...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని