Telangana Elections: ముగిసిన పోలింగ్‌ సమయం.. సాయంత్రం 5 గంటలకు 63.94 శాతం

తెలంగాణలో సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94  శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Updated : 30 Nov 2023 17:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) సమయం ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94  శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97  శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించారు. దీంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని