My Dear Bootham: ప్రియమైన భూతం వచ్చేస్తోంది
ప్రభుదేవా (Prabhudeva) ప్రధాన పాత్రలో ఎన్.రాఘవన్ తెరకెక్కించిన చిత్రం ‘మై డియర్ భూతం’ (My Dear Bootham). ఏఎన్ బాలాజీ నిర్మాత. రమ్య నంబీశన్, అశ్వత్, పరం గుహనేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యభరితమైన కథతో కిడ్స్ ఫాంటసీ చిత్రంగా దీన్ని ముస్తాబు చేశాం. గ్రాఫిక్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రభుదేవా స్టైలిష్‌గా కనిపించడమే కాక.. కాస్త థ్రిల్ పంచనున్నార’’న్నారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ స్వరాలందించారు. యు.కె.సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Harish Rao: నీతి ఆయోగ్ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది: హరీశ్‌రావు
-
General News
Bananas: అరటిపండే కదా తీసి పారేయకండి..!
-
World News
Canada: కెనడాలో 10లక్షల ఉద్యోగాలు ఖాళీ..!
-
Politics News
Errabelli Pradeep Rao: తెరాసకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై
-
World News
Ukraine: జపరోషియా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతింది..!
-
Movies News
Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- సూర్య అనే నేను...
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)