POLL: శ్రీలంకతో మ్యాచ్‌.. భారత్ విజయం నల్లేరు మీద నడకేనా?

Ind vs SL Prediction: భారత్‌, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌లో విజయం ఎవరిది?

Published : 02 Nov 2023 09:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ నేడు (నవంబరు 2న) తన ఏడో మ్యాచ్‌ ఆడనుంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఆడి అజేయంగా నిలిచిన భారత్‌... రెండే గెలిచిన శ్రీలంక వాంఖడే మైదానంలో తలపడబోతున్నాయి. రెండు జట్ల ఫామ్‌ చూస్తే...  భారత్ విజయం నల్లేరు మీద నడకే అనిపిస్తోంది. మరి మీరేమంటారు. మీ అభిప్రాయాన్ని దిగువ పోల్‌లో తెలియజేయండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని