లావా నుంచి షార్క్ 2

ఎంట్రీ విభాగం వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని దేశీయ లావా సంస్థ తాజాగా షార్క్ 2 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. యూనిసాక్ టీ7250 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15తో పనిచేసే దీనికి ఒక ఓఎస్ అప్డేట్, రెండేళ్ల వరకూ సెక్యూరిటీ అప్డేట్స్ అందుతాయి. 120హెచ్జడ్ రిఫ్రెష్ వేగంతో కూడిన 6.75 అంగుళాల డిస్ప్లే, వెనకాల 50ఎంపీ ప్రైమరీ సెన్సర్.. ముందు సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 80ఎంపీ కెమెరా.. దుమ్ము, నీటిని తట్టుకునే ఐపీ54 రేటింగ్, రెండు 4జీ సిమ్ల సపోర్టు, ఆటోకాల్ రికార్డింగ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఎకిలిప్స్ గ్రే, అరోరా గోల్డ్ రంగుల్లో కనువిందు చేస్తున్న దీని ర్యామ్ 4జీబీ, స్టోరేజీ 64జీబీ. ధర రూ.6,999.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఎరిక్సన్ ధాన్య ఏటీఎం
5జీ అనేది కేవలం వేగానికి సంబంధించే కాదు.. సామాజికంగానూ ప్రభావాన్నీ చూపగలదని ఎరిక్సన్ సంస్థ నిరూపిస్తోంది. అన్నపూర్తి అనే 5జీ ఎనేబుల్డ్ గ్రెయిన్ ఏటీఎం యంత్రమే దీనికి నిదర్శనం. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ భాగస్వామ్యంతో దీన్ని ఆవిష్కరించింది - 
                                    
                                        

యాపిల్ పరికరాలకు కొత్త ఎం5 చిప్ శోభ
యాపిల్ సంస్థ ఐప్యాడ్ ప్రొ, విజన్ ప్రొ, మ్యాక్‌బుక్ ప్రొ కొత్త మోడళ్లను పరిచయం చేసింది. ఇవన్నీ కొత్త ఎం5 చిప్‌తో కూడుకొని ఉండటం విశేషం. ఎం4 చిప్ కన్నా ఇది మరింత వేగంగా పరికరాలు పనిచేసేలా చూస్తుంది. - 
                                    
                                        

కళ్లద్దాలతోనే డబ్బు చెల్లింపు
ఫోన్‌తో స్కాన్ చేసి యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా డబ్బులు చెల్లించటం తెలిసిందే. మాటిమాటికీ ఫోన్ తీయాల్సిన అవసరం లేకుండా కళ్లద్దాలతోనే పేమెంట్ చేస్తే? లెన్స్‌కార్ట్ అలాంటి కళ్లద్దాలనే తీసుకొస్తోంది. - 
                                    
                                        

భద్రత, పర్యవేక్షణ ఫీచర్లతో జియో భారత్ ఫోన్
మంచి స్మార్ట్ ఫీచర్ ఫోన్‌గా పేరొందిన జియో భారత్ ఇప్పుడు ప్రత్యేక భద్రత, పర్యవేక్షణ ఫీచర్లతో ముస్తాబయ్యింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ-ఫస్ట్ సామర్థ్యాలతో దీన్ని రూపొందించారు. - 
                                    
                                        

పిక్సెల్ 10ప్రొ ఫోల్డ్ అమ్మకాలు షురూ
గూగుల్ అధునాతన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10ప్రొ ఫోల్డ్ అమ్మకాలు మనదేశంలో మొదలయ్యాయి. ఆగస్టులో జరిగిన మేడ్ బై గూగుల్ కార్యక్రమంలో పిక్సెల్ 10, 10ప్రొలతో పాటు దీన్ని కూడా ఆవిష్కరించారు - 
                                    
                                        

సామ్సంగ్ 5జీ బడ్జెట్ ఫోన్
సామ్సంగ్ మనదేశంలో బడ్జెట్ శ్రేణిలో గెలాక్సీ ఎం17 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7, ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. - 
                                    
                                        

సామ్సంగ్ ఎంట్రీ లెవెల్ ఫోన్లు
సామ్సంగ్ మనదేశంలో మూడు ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. అవి గెలాక్సీ ఏ07, గెలాక్సీ ఎఫ్07, గెలాక్సీ ఎం07 4జీ. మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ7 ఓఎస్‌తో పనిచేస్తాయి - 
                                    
                                        

రియల్మీ భారీ బ్యాటరీ ఫోన్
భారీ బ్యాటరీ ఫోన్ కావాలనుకుంటున్నారా? అయితే కొత్త రియల్మీ 15ఎక్స్ 5జీ గురించి తెలుసుకోవాల్సిందే. దీని బ్యాటరీ సామర్థ్యం 7,000ఎంఏహెచ్ మరి. - 
                                    
                                        

ఐఓఎస్ 26 అనువుగా.. ఆకర్షణీయంగా
లిక్విడ్ గ్లాస్ డిజైన్, వినూత్న ఐకన్లతో తాజా ఐఫోన్ సాఫ్ట్వేర్ ‘ఐఓఎస్ 26’ ఎంతగానో ఆకట్టుకుంటోంది. - 
                                    
                                        

మెగ్నీషియం బ్యాటరీ మెరుగ్గా
ప్రస్తుతం చాలా ఎలక్ట్రానిక్ పరికరాలకు లిథియం అయాన్ బ్యాటరీలు విద్యుత్తు అందిస్తున్నప్పటికీ ఇంధన సాంద్రత విషయంలో వీటికి ఒక పరిమితి ఉంది. - 
                                    
                                        

వెలిగే ఒప్పో రెనో
ఒప్పో తమ రెనో 14 5జీ ఫోన్ దీపావళి ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఇదీ రెనో 14 ఫీచర్లే కలిగుంటుంది గానీ గ్లోషిఫ్ట్ టెక్నాలజీ మూలంగా వెనక భాగం రంగు మారుతుంది. - 
                                    
                                        

షావోమీ కొత్త ట్యాబ్లెట్
షావోమీ తాజాగా రెడ్మీ ప్యాడ్ 2 ప్రొ ట్యాబ్లెట్‌ను పరిచయం చేసింది. 120హెచ్జడ్ రిఫ్రెష్ వేగం, 2560×1600 రెజల్యూషన్ ప్యానెల్, 600 నిట్స్ గరిష్ఠ ప్రకాశంతో కూడిన 12.1 అంగుళాల తెరతో వస్తోంది. - 
                                    
                                        

హైఫోన్!
ఐఫోన్ క్రేజే వేరు. మనదేశంలో వీటిని కొనుక్కోవటానికి కొన్నిచోట్ల తగాదాలకు దిగుతున్న ఉదంతాలూ చూస్తున్నాం. మార్కెట్లను ఎన్ని ఫోన్లు ముంచెత్తినా కొత్త ఐఫోన్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉత్సుకత నెలకొంటుంది మరి. - 
                                    
                                        

పోకో ఎం7 ప్లస్ కొత్త రకం
పోకో సంస్థ ఇటీవల పరిచయం చేసిన ఎం7 ప్లస్ 5జీ ఫోన్లలో తాజాగా కొత్తరకాన్ని ప్రకటించింది. చవకగా 4జీబీ ర్యామ్ పరికరాన్ని తీసుకొచ్చింది. - 
                                    
                                        

సామ్సంగ్ ఏఐ ఇయర్‌బడ్స్
సామ్సంగ్ కొత్తగా ఏఐ ఇంటర్ప్రెటర్, మెరుగైన నాయిస్ క్యాన్సెలేషన్తో కూడిన గెలాక్సీ బడ్స్3 ఎఫ్ఈని పరిచయం చేసింది. లోతైన మంద్ర స్వరం, మూడింతల స్పష్టమైన శబ్దాలను వినిపించే ఫీచర్లు వీటి ప్రత్యేకత. - 
                                    
                                        

వినూత్న పరికర సందోహం
నిత్యావసరాల్లో టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఆశ్చర్యం గొలిపే కొత్త కొత్త పరికరాలు, సాధనాలెన్నో పుట్టుకొస్తున్నాయి. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ 2025 ప్రదర్శనలో ఇలాంటివెన్నో కనువిందు చేశాయి. - 
                                    
                                        

టెక్నో పోవా నాజూకు ఫోన్
టెక్నో మొబైల్ ఇటీవల పోవా స్లిమ్ 5జీ శ్రేణిలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని మందం 5.95 ఎంఎం మాత్రమే. 3డీ కర్వ్డ్ మొబైల్ ఫోన్లలో ప్రపంచంలోనే ఇదే అతి నాజూకైందని కంపెనీ చెబుతోంది - 
                                    
                                        

మోటో బుక్ 60 ప్రొ వచ్చింది
మోటోరోలా మనదేశంలో కొత్తగా మోటో బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. 120 హెచ్జడ్ రిఫ్రెష్ వేగం, 1,100 నిట్స్ గరిష్ఠ ప్రకాశంతో కూడిన 14 అంగుళాల 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే.. 100% డీసీఐ-పీడీ కలర్ కచ్చితత్వం, 60డబ్ల్యూహెచ్ బ్యాటరీ, 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్, డాల్బీ ఆటమ్స్ స్టీరియో సీకర్ల వంటి ఫీచర్లతో అలరిస్తోంది - 
                                    
                                        

లావా చవక 5జీ ఫోన్
ఎంట్రీ సెగ్మెంట్ కొనుగోలుదారుల కోసం లావా తాజాగా బోల్డ్ ఎన్1 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది మనదేశంలోని అన్ని 5జీ నెట్‌వర్క్స్‌ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15, యూనిసాక్ టీ765 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. - 
                                    
                                        

ఏసర్ ట్రావెలైట్ ల్యాప్‌టాప్
ఏసర్ సంస్థ ట్రావెలైట్ ఎసెన్షియల్ శ్రేణి ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. నాజూకైన అల్యూమినియం ఫినిష్, తేలికైన డిజైన్‌తో కూడిన ఇది ఇంటల్ కోర్ ఐ5-1334యూ, ఏఎండీ రైజన్ 5 7430యూ ప్రాసెసర్లతో రెండు కాన్ఫిగరేషన్లతో అందుబాటులో ఉంటుంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 - 
                        
                            

ప్రపంచంలో నెక్ట్స్ సూపర్ పవర్‌గా భారత్: ఫిన్లాండ్ అధ్యక్షుడు
 - 
                        
                            

భారత్‌లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
 - 
                        
                            

‘రాజా సాబ్’ వాయిదాపై క్లారిటీ.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..!
 - 
                        
                            

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
 


