మటన్ త్వరగా ఉడకట్లేదా?
చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్వెజ్ వంటకం ఏదైనా సరే.. వండాలంటే కాస్త కష్టపడాల్సిందే.. అందులోనూ మటన్ అయితే చెప్పే పనే లేదు.. ఒక్కోసారి త్వరగా అయిపోతే మరోసారి ఎన్ని విజిల్స్ వచ్చినా మటన్ ఉడకనే ఉడకదు. ఆ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ ఇబ్బందిని అధిగమించడమే కాదు.. గ్యాస్ కూడా పొదుపు చేయొచ్చు.