ఇది ప్రకృతి గీసిన ‘చిత్రం’!

ప్రధానాంశాలు

ఇది ప్రకృతి గీసిన ‘చిత్రం’!

అడవులకు ఆవాసంగా పేరొందిన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని దహెగామా, ఉమ్రి, కోసాయి ప్రాంతాలివి... సరిగ్గా రెండు నెలల క్రితం మండే ఎండలకు దూరపు కొండలు, చేరువలోని పొలాలు ఎండిపోయి కళాహీనంగా కనిపించేవి. ప్రస్తుతం తరచూ కురుస్తున్న వర్షాలకు అవన్నీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఎల్లెడలా పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేస్తున్నాయి. 

- ఈనాడు, ఆదిలాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని