Nellore: అవినీతిని ప్రశ్నించినందుకు దాడి..!

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ మహిళా సర్పంచ్‌పై గ్రామ వాలంటీర్ దాడికి యత్నించడం కలకలం రేపింది. ఉపాధి హామీ పనులపై గ్రామ సభలో ఆడిటింగ్  జరిగింది. 

Published : 21 May 2022 19:15 IST

Tags :

మరిన్ని