Rashid Khan : విరాట్ భాయ్‌కు నా స్నేక్‌ షాట్ తెలుసు: రషీద్‌ ఖాన్‌

ప్రస్తుత సీజన్‌లో గుజరాత్ తరఫున ఆడుతున్న రషీద్‌ ఖాన్‌ అటు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి తన జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఇవాళ బెంగళూరు, గుజరాత్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో విరాట్‌తో ఉన్న వీడియోను రషీద్ ఖాన్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. రషీద్‌ స్నేక్‌ షాట్‌ను ఎలా ఆడతాడో విరాట్ ఆడి చూపిస్తున్న వీడియో అది. ‘‘విరాట్ కోహ్లీకి కూడా నా స్నేక్‌ షాట్ తెలుసు’’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

Published : 19 May 2022 16:54 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు