India Vs Bangladesh: గాయంతోనూ రోహిత్‌ మెరుపులు

బంగ్లాదేశ్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు మరో పరాజయం. వరుసగా రెండో వన్డేలోనూ ఓటమి పాలైన రోహిత్‌ సేన.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. గాయం కారణంగా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌ పోరాటం అసాధారణం. బొటన వేలిని జాగ్రత్తగా కాపాడుకుంటూనే.. రోహిత్‌ సాహసోపేత షాట్లు ఆడాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. 

Published : 08 Dec 2022 10:45 IST

Tags :

మరిన్ని