అనూహ్య ఫలితాలతో ఖంగుతిన్న అన్ని పార్టీల ప్రముఖులు

అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అన్ని పార్టీల్లోని ప్రముఖులు ఖంగుతిన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఈసారి ప్రభావం చూపలేక ప్రాభవం కోల్పోయారు. గెలిచి మరోసారి శాసనసభలో అడుగుపెట్టాలన్న ఆశలు ఓటమితో ఆవిరైపోయాయి. భారాస, భాజపా, కాంగ్రెస్  పార్టీల్లోని ప్రముఖులకు సైతం షాక్ తగలడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 04 Dec 2023 09:54 IST

Tags :

మరిన్ని