Congress: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు రాత్రి ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. ఈ ఉదయం తొమ్మిదిన్నరకు జరిగే సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలంతా కలిసి తమ నేతను ఎన్నుకోనున్నారు. తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును గవర్నర్‌కు తెలియజేస్తారు.
Updated : 04 Dec 2023 19:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్‌పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు విమర్శ