Delhi vs Kolkata: సూపర్‌ యార్కర్‌తో బోల్తా కొట్టించిన ఇషాంత్.. మెచ్చుకున్న రస్సెల్

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 273 పరుగుల లక్ష్యఛేదనలో దిల్లీ 166 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్‌ ఆండ్రి రస్సెల్ (41; 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)ను ఇషాంత్ శర్మ సూపర్‌ యార్కర్‌తో బోల్తా కొట్టించాడు. బంతిని ఆడలేక రస్సెల్ కిందపడిపోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఔటైన తర్వాత పెవిలియన్‌కు వెళ్తూ బాగా బౌలింగ్ చేశావని మెచ్చుకున్నాడు. 

Updated : 04 Apr 2024 06:58 IST

Tags :

మరిన్ని