Antarvedi: కన్నులపండువగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

అంతర్వేది(Antarvedi) లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. వేదమంత్రాల నడుమ పండితులు స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గోవింద, నమో నారసింహ స్మరణలతో కల్యాణ మండప ప్రాంతమంతా మారుమోగిపోయింది. నరసింహుని పరిణయోత్సవం తిలకించి భక్తులు పులకించారు.

Published : 01 Feb 2023 10:04 IST

Tags :

మరిన్ని