Bangalore: హైదరాబాద్‌పై విజయం.. వినూత్నంగా బెంగళూరు ఆటగాళ్ల సందడి
బెంగళూరు జట్టు మళ్లీ విజయాల బాటపట్టింది. ఇదివరకు వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోయి ఆందోళన కలిగించిన ఆ జట్టు ఇప్పుడు వరుసగా చెన్నై, హైదరాబాద్‌లపై విజయాలు సాధించింది. ముఖ్యంగా ఆదివారం హైదరాబాద్‌పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ విజయం అనంతరం ఆ జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో వినూత్న రీతిలో సందడి చేశారు. ఆటపాటలతో హోరెత్తించారు.
Published : 09 May 2022 13:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్‌లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!