Kamareddy: కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలను సాధారణ ప్రత్యర్థులుగానే చూశా!: భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం కామారెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి..  భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. (Telangana Assembly Elections)

Updated : 04 Dec 2023 12:06 IST

Tags :

మరిన్ని