Maha Shivaratri: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల తెప్పోత్సవాలు, మరికొన్ని దేవాలయాల్లో రథోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు.  భారీ సంఖ్యలో భక్తులు ముక్కంటి సేవలో పాల్గొని తరించారు.

Published : 20 Feb 2023 10:40 IST

Tags :

మరిన్ని