IND vs PAK: బుమ్రా రాకింగ్‌ డెలివరీ.. రిజ్వాన్ క్లీన్‌బౌల్డ్.. పేస్‌ స్టార్‌ వికెట్లు తీశాడిలా!

అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే వికెట్‌ తీసినట్లే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే కెప్టెన్‌ అతడిని రంగంలోకి దించుతాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడు.

Published : 10 Jun 2024 07:31 IST

ఆశలు కోల్పోయిన వేళ ఆపద్బాంధవుడిలా తన బౌలింగ్‌తో మాయ చేశాడు. కీలకమైన బ్యాటర్లను ఔట్ చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత కెప్టెన్ బాబర్‌ను.. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ను ఔట్ చేశాడు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో చెలరేగే ఇఫ్తికార్ అహ్మద్‌ను కూడా పెవిలియన్‌కు పంపి టీమ్‌ఇండియా విజయాన్ని ఖరారు చేశాడు. బుమ్రా బౌలింగ్‌ (3/14) ప్రదర్శన వీడియోను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని