CM Jagan: సిరి సంపదల్లో ఏపీ సీఎం జగన్‌ నం.01

సీఎం జగన్ (CM Jagan) సిరి సంపదల్లో నంబర్ వన్‌గా నిలిచారు. రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో.. దేశంలోని సీఎంలలో అత్యంత సంపన్నుడిగా జగన్ నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) అనే సంస్థలు నివేదిక విడుదల చేశాయి. కేవలం 15 లక్షల రూపాయల ఆస్తితో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ జాబితాలో చిట్టచివరన ఉన్నారు.

Published : 12 Apr 2023 21:03 IST

Tags :

మరిన్ని