TS Election Results: ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం అప్రమత్తం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్న కాంగ్రెస్ (Congress) అప్రమత్తమైంది. అత్యధిక స్థానాలు దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తూనే మెజారిటీకి అటూఇటుగా సీట్లు వస్తే తలెత్తే పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థులపై భారాస వల వేస్తుందని డీకే శివకుమార్  చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అప్రమత్తమయ్యారు. ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఎమ్మెల్యేలను హైదరాబాద్ రప్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకున్నారు.  

Published : 03 Dec 2023 09:21 IST

Tags :

మరిన్ని