Jeevan reddy: కాంగ్రెస్‌ 80 సీట్లు గెలుస్తుందని ఆశిస్తున్నాం: జీవన్‌రెడ్డి

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ (Assembly Election Counting) కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని ఆశిస్తున్నామన్నారు.

Published : 03 Dec 2023 10:05 IST

Tags :

మరిన్ని