Ponguleti: పాలేరులో భారీ మెజారిటీతో గెలవబోతున్నా..!: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు కాంగ్రెస్‌కే (Congress) పట్టం కట్టనున్నారని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasreddy) అన్నారు. పాలేరు భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.  

Updated : 03 Dec 2023 11:50 IST
Tags :

మరిన్ని