Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల జోష్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. భారీ సంఖ్యలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇంటికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి వారికి అభివాదం చేశారు.

Updated : 03 Dec 2023 14:20 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. భారీ సంఖ్యలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇంటికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి వారికి అభివాదం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు