CPI Narayana: కేసీఆర్‌ చేసిన ఆ తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఓటమి: సీపీఐ నారాయణ

తెలంగాణలో భారాస అధికారం కోల్పోవడానికి కేసీఆర్‌ చేసిన తప్పిదాలే కారణమని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

Published : 03 Dec 2023 19:43 IST

Tags :

మరిన్ని