Cristiano Ronaldo: రొనాల్డో ‘గోల్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. మీరూ చూసేయండి

ఫుట్‌బాల్ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అద్భుతమైన గోల్‌ సాధించాడు. ఇది ‘గోల్ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచిపోవడం ఖాయమని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సౌదీ ప్రొ లీగ్‌లో భాగంగా క్రిస్టియానో రొనాల్డో తన జట్టు తరఫున 77వ నిమిషంలో డిఫెండర్లను దాటుకొని మరీ గోల్‌ చేయడం అద్భుతం. ఈ వీడియోను మీరూ చూసేయండి.    

Published : 26 Nov 2023 12:42 IST

Tags :

మరిన్ని