Bhadradri: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారు

భద్రాచలంలో శ్రీరామనవమి రోజు జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో  భాగంగా ఏప్రిల్ 16న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, 17న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం, ఏప్రిల్ 18న శ్రీరాముని మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Published : 29 Feb 2024 14:46 IST

Tags :

మరిన్ని