Medaram: ప్రారంభమైన మేడారం జాతర.. తరలిన భక్తజనం

తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర ప్రారంభమైంది. మొదటిరోజు వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

Updated : 22 Feb 2024 09:32 IST

Tags :

మరిన్ని