Vadapalli: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాల నోము నోచుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామి వారి దర్శనానికి మూడు గంటలకు పైనే సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated : 20 Jan 2024 12:11 IST

Tags :

మరిన్ని