Arvind: జులై 14 రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్‌: ధర్మపురి అర్వింద్‌

సీఎం రేవంత్‌పై నిజామాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 02 May 2024 12:38 IST

సీఎం రేవంత్‌పై నిజామాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 14 రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్‌ అని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐలాపూర్, మల్లాపూర్‌లలో ధర్మపురి అర్వింద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ కొన్ని అయినా హామీలు అమలు చేశారని, రేవంత్‌ ఆరు గ్యారంటీలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు