Congress: సీల్డ్‌ కవర్‌లో సీఎం పేరు.. కాసేపట్లో ప్రకటించనున్న డీకే శివకుమార్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు దాదాపు ఖరారైంది. దిల్లీలో జరిగిన సమావేశంలో దీనితో పాటు ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో జరిగే సీఎల్‌పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు.

Updated : 05 Dec 2023 18:47 IST

Tags :

మరిన్ని