Donald Trump: ట్రంప్ అరెస్ట్.. నిమిషాల్లో విడుదల

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ (Donald Trump) జైలు పాలయ్యారు. 20 నిమిషాలు జైలు గోడల మధ్యే ఆయన గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచీకత్తుపై విడుదలయ్యారు. ఈ క్రమంలో అధికారులు ఆయన మగ్ షాట్‌ను రికార్డుల్లో నమోదు చేశారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష పదవిని అలంకరించిన తర్వాత మగ్ షాట్  రికార్డైన తొలి వ్యక్తి ట్రంపే కావడం గమనార్హం. 

Published : 25 Aug 2023 15:08 IST

Tags :

మరిన్ని