Vemulawada: విద్యుత్‌ దీప కాంతుల్లో వేములవాడ.. కనువిందు చేస్తున్న డ్రోన్‌ దృశ్యాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. రాత్రి వేళ వేములవాడ పరిసరాలు విద్యుత్‌ దీప కాంతుల్లో వెలిగిపోతున్నాయి. ఆలయం సహా పరిసర ప్రాంతాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. 

Updated : 08 Mar 2024 20:31 IST

Tags :

మరిన్ని