Simhachalam: సింహాచలంలో విద్యుత్‌ బస్సు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్‌ బస్సును ప్రవేశపెట్టింది.

Published : 19 May 2024 11:35 IST

తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం.. విద్యుత్‌ బస్సును ప్రవేశపెట్టింది. రూ. 1.65 కోట్లతో సమకూర్చిన ఈ బస్సును ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. అనంతరం ఆలయ అధికారులు, అశోక్‌ గజపతిరాజు ఆ బస్సులో ప్రయాణించారు.

Tags :

మరిన్ని