Electric Go Kart: తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ ‘గో- కార్ట్‌’.. పాలిటెక్నిక్‌ విద్యార్థుల ప్రతిభ

పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల నుంచి వెలువడే కాలుష్యం, ఇంధన వినియోగం అధికం. గో కార్ట్ లాంటి రేసింగ్ కార్లతో ఈ సమస్య మరీ ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇంధన వినియోగం, కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు తయారు చేసిన ‘ఎలక్ట్రిక్ గో కార్ట్’ ఆకట్టుకుంటోంది.

Updated : 13 Feb 2024 12:52 IST

Tags :

మరిన్ని