Kapildev: ముచ్చింతల్‌లో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌

దేశ భవిష్యత్తు బాలబాలికల చదువుపై ఆధారపడి ఉంటుందని మాజీ క్రికెటర్, ఖుషి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కపిల్ దేవ్ (Kapildev) అన్నారు. బాలలు చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకుంటే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో మై హోమ్ గ్రూప్, ఖుషి ట్రస్ట్, ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కపిల్‌దేవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖుషి ట్రస్టు ద్వారా వీలైనంత ఎక్కువ మందికి విద్యను అందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఎండీ జగపతి రావు, ఖుషి ట్రస్టు బోర్డు మెంబర్ పార్వతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Published : 09 Jan 2024 16:18 IST

Tags :

మరిన్ని