Formula E car: 3సెకన్లలో 62 కి.మీ.. ఇదీ ఫార్ములా-ఈ కారు లుక్కు..!

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించిన కార్లు హైదరాబాద్‌ నగరానికి వచ్చాయి. ప్రజల సందర్శనార్థం ఒక కారును ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ. వేగాన్ని అందుకొని.. గరిష్ఠంగా గంటకు 280 కి.మీ. మేరకు ప్రయాణించగలవు. ఈవీ టెక్నాలజీతో నడిచే ఒక్కో కారు పొడవు 5160 ఎం.ఎం కాగా, వెడల్పు 1770 ఎంఎం, ఎత్తు 1050 ఎంఎంతోపాటు 900 కిలోల బరువు ఉంటాయి. బ్యాటరీ బరువు 385 కిలోలు.

Published : 25 Sep 2022 20:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు