Amaravati: అమరావతిలో ఇసుక సవాళ్లు.. ఉద్రిక్తత

ఇసుక తవ్వకాల వ్యవహారంపై సవాళ్లతో పల్నాడు జిల్లా అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితులు (High Tension in Amaravati) తలెత్తాయి. అక్రమ తవ్వకాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్న మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు.. అమరలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై 144 సెక్షన్‌ విధించడంతో పాటు అమరావతి రావొద్దని నోటీసులు ఇచ్చారు. ఐతే, ఎమ్మెల్యే నంబూరి శంకరరావు (MLA Namburu)ను ఆలయం వద్దకు రానిచ్చిన పోలీసులు.. కొమ్మాలపాటిని మాత్రం అరెస్టు చేశారు. 

Published : 09 Apr 2023 20:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు