BJP: మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన భాజపా

సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు భాజపాకు నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. హిందీ బెల్టులో మూడు రాష్ట్రాల్లోనూ కమలదళం జయభేరి మోగించగా 2024 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీకి కొత్త శక్తి లభించినట్లు అయ్యింది. మరోవైపు.. 2018లో విజయం సాధించిన ఈ మూడు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక సమరానికి ముందు బాగా డీలా పడింది.

Published : 04 Dec 2023 09:43 IST

Tags :

మరిన్ని