Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌.. భారీగా తరలి వచ్చిన క్రికెట్ అభిమానులు

ఐపీఎల్ 17వ సీజన్ కోసం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్ - ముంబయి మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు భారీగా క్రికెట్ అభిమానులు తరలి వచ్చారు. 2500 మంది పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Published : 27 Mar 2024 18:16 IST

Tags :

మరిన్ని