Mithali Raj: బెంగళూరు టీమ్‌లో ఆ మార్పు చేస్తే బాగుంటుందేమో: మిథాలీ రాజ్‌

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పలు అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు.

Updated : 18 Apr 2024 19:31 IST

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పలు అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆమె మాట్లాడారు. విరాట్‌ కోహ్లీ ఆటతీరును ప్రశంసించారు.

Tags :

మరిన్ని