Rugby: రగ్బీ క్రీడలో జమ్మూకశ్మీర్‌ రాణులు

  సాధారణంగానే భారత్ లో అమ్మాయిలకు కట్టుబాట్లు ఎక్కువ. జమ్ము కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువ. అలాంటి ప్రాంతం నుంచి ఛాలెంజింగ్ గా రగ్బీని కెరీర్ గా ఎంచుకున్నారు ఆ అమ్మాయిలు. ఎముకలు కొరికే చలిలోనూ సాధన చేస్తూ నైపుణ్యం పెంపొందిచుకుంటున్నారు. చదువుల్లో రాణిస్తూనే ఆటలో పతకాలు పట్టుకొస్తున్నారు.

Updated : 10 Jan 2024 23:53 IST

  సాధారణంగానే భారత్ లో అమ్మాయిలకు కట్టుబాట్లు ఎక్కువ. జమ్ము కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువ. అలాంటి ప్రాంతం నుంచి ఛాలెంజింగ్ గా రగ్బీని కెరీర్ గా ఎంచుకున్నారు ఆ అమ్మాయిలు. ఎముకలు కొరికే చలిలోనూ సాధన చేస్తూ నైపుణ్యం పెంపొందిచుకుంటున్నారు. చదువుల్లో రాణిస్తూనే ఆటలో పతకాలు పట్టుకొస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు