Haryana: హరియాణాలో కీలకమైన జాట్‌ల ఓట్లు ఏ పార్టీకి..?

హరియాణాలో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నాయి. హరియాణాలో ఎవరు అధికారం చేపట్టాలన్నా, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా జాట్‌ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

Published : 19 May 2024 14:52 IST

హరియాణాలో సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తున్నాయి. హరియాణాలో ఎవరు అధికారం చేపట్టాలన్నా, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా జాట్‌ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. 58ఏళ్ల హరియాణా రాష్ట్ర చరిత్రలో 33ఏళ్లపాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారంటే ఇక్కడ వారి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంప్రదాయంగా జాట్‌లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుండగా.. ఇన్నాళ్లూ ఓబీసీల అండతో నెట్టుకొస్తున్న భాజపా.. జాట్‌లను తమ వైపునకు తిప్పుకొని ఈసారి అధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Tags :

మరిన్ని