Jos Buttler: బట్లర్ వీర బాదుడు.. వందో మ్యాచ్‌లో సిక్సర్‌తో సెంచరీ

ఐపీఎల్‌ 17లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ జోస్ బట్లర్ (Jos Buttler) (100*; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. అతడు చివరి దాకా క్రీజులో ఉండి సిక్సర్‌ బాది సెంచరీ పూర్తిచేసుకోవడంతోపాటు మ్యాచ్‌ను ముగించాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. బట్లర్‌కిది వందో ఐపీఎల్ మ్యాచ్‌.

Updated : 07 Apr 2024 09:25 IST

Tags :

మరిన్ని