TRS: కొల్లాపూర్‌లో ముదిరిన తెరాస వర్గపోరు.. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి అరెస్టు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా ఎమ్మెల్యేను అరెస్టు చేసి ఇతర ప్రదేశానికి తరలిస్తున్నారు. దీంతో కొల్లాపూర్‌ బస్టాండ్‌ వద్ద ఎమ్మెల్యే బీరం వర్గీయుల ఆందోళనకు దిగారు.

Published : 26 Jun 2022 12:02 IST

Your browser doesn't support HTML5 video.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని